
Zee Telugu28 Jun, 02:54 am
మాజీ ప్రేమికులతో కలిసిపోయిన మిల్కీ బ్యూటీ.. చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించిన తమన్నా-విజయ్ వర్మTamannaah Marriage:సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి కనిపించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే ప్రముఖ నటి తమన్