
Chitrajyothy11 Dec, 02:34 pm
రౌడీ వేర్ బ్రాండ్ కు ఫ్యాన్స్ గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇదిప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ నటుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం నటుడిగానే కాకుండా ఒక విజన్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ విజయ్ తన సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న టాల