Samayam Telugu12 Nov, 11:44 pm
రూ. 350 కోట్లతో జయలలిత ఇల్లు కొనుగోలు చేస్తున్న విజయ్..? పోయెస్ గార్డెన్లోకి సీఎం మకాంతమిళనాడులో దశాబ్దాలపాటు కొనసాగిన డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యాన్ని బద్దలు కొడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ దుందుభి మోగించగా.. విజయ్ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మ