
Zee Telugu08 Jul, 07:24 pm
విజయ్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిన త్రిష…అసలు నిజం ఇదేTrisha Vijay: తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి వారి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది
