
AP7AM27 Jan, 09:54 pm
షావుకారు జానకి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపంతెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.విలక