
Andhra Jyothy19 Oct, 12:04 am
వరద నీటిలో 900 పాములు.. నరకం చూస్తున్న చైనా ప్రజలుగ్వాంగ్జీలో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్‌ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. బీజింగ్, జులై 10: చైనాలో '