
TeluguOne10 Jan, 04:34 pm
విశ్వనాథ్ సన్స్'కి ఇన్ స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరిసినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్‌గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న 'విశ్వనాథ్