Samayam Telugu04 Sept, 08:54 am
వేదకాలం నాటి తక్షశిలలో 'పునర్నిర్మాణాల'పై పాకిస్థాన్ కు యునెస్కో హెచ్చరికలుప్రముఖ చారిత్రక ప్రాంతం తక్షశిలలోని పునర్నిర్మాణాలపై పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం ( యునెస్కో ) హెచ్చరికలు చేసింది. చారిత్రక ప్రదేశాల సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న పునర్