
Andhra Jyothy01 Sept, 01:34 pm
గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలునేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. తి