
AP7AM05 Jan, 11:54 pm
భూమిపై జీవించిన అతిపెద్ద సర్పం.. గుజరాత్ లో వాసుకి’ శిలాజాలుదాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ సర్పం అవశేషాలు భారత్‌లో వెలుగుచూశాయి. ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రాచీన సర్పం ఇప్పట