
Oneindia Telugu10 Jul, 10:04 pm
వాస్తు ప్రకారం తులసి మొక్క దగ్గర ఉంచకూడని వస్తువులుహిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని పూజించడం మన సంస్కృతిలో ఓ భాగం. తులసి మొక్కను శాస్త్రపరంగానే కాకుండా, ఇంట్లోకి సానుకూల శక్తిని తీసు