
Asianet News Telugu13 Jan, 02:54 pm
సూర్య స్లో అయ్యాడు.. అయినా విశ్వనాథ్ అండ్ సన్స్ కి అదిరిపోయే కలెక్షన్లుసూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాం