
10TV Telugu05 Dec, 01:04 am
నాకు సినిమా తప్ప ఏం తెలీదు.. పెదనాన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలుVarun Tej : వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. నేడు కొరియన్ కనకరాజు మెగా బ