
Chitrajyothy27 Jul, 07:34 pm
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చుసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనే విషయం