
Asianet News Telugu30 Jul, 10:24 pm
రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారుదర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని 1300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు