
Andhra Jyothy15 Jun, 03:12 pm
శ్రీలంక ప్లేయర్ ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్‌లో భారత్-ఎ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్ సూర్యవంశీక