
10TV Telugu09 Dec, 09:54 pm
వాహనదారులకు షాక్ .. ఆర్సీ కార్డుల్లో ఫొటో మాయం? అసలు కారణం ఇదేVehicle RC card : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డుల్లో యజమాని ఫొటో కనిపించకుండా పోయింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల బదిలీ, యాజమాన్య మార్పు వంటి సేవల్లో గతంలో వాహన యజమాని