
Asianet News Telugu19 Jun, 12:12 pm
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటేఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. ఇరవై ఏళ్ల క్రితం స్టార్ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన సినిమ