
AP7AM28 Jan, 10:04 am
ఏకాంత నిర్బంధం వల్లే నా ఆరోగ్యం క్షీణించిందిపాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన