
Sakshi08 Sept, 10:54 am
టోల్ గేట్ పై దూసుకొచ్చిన ఎల్ పీజీ ట్యాంకర్ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి)లోడ్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్త