
TeluguOne19 Jun, 05:18 am
అమెరికా వీసా అర్జెంట్ గా కావాలా? జూలై 1 నుంచి కొత్త రూల్.. కానీ భారీ ఖర్చుఅమెరికా వెళ్లాలని కలలు కనే భారతీయ ప్రయాణికులకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక కీలకమైన అప్‌డేట్ అందించింది. సాధారణంగా భారత్‌లో అమెరికా బిజినెస్ లేదా పర్యాటక (B1/B2) వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ