
Andhra Jyothy24 Jun, 05:24 pm
పశ్చిమాసియాలో శాంతి దిశగా మరో కీలక అడుగు.. స్విట్జర్లాండ్ లో అమెరికా-ఇరాన్ కీలక చర్చలుఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14-అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్లో మొదటి విడత చర్చలు