
Andhra Jyothy11 Jul, 11:44 pm
నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహంఇరాన్తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది.. తన పనిని మరింత కష్టం చేసిందని, ప్రపంచ
