
AP7AM18 Aug, 09:34 am
అమెరికా వరదల్లో తెలుగు టెకీ దుర్మరణంఅమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఆకస్మిక వరదలకు బలయ్యాడు. కాన్సస్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో గల్లంతైన దొప్పలపూడి వెంకటేశ్ (32) మరణించినట్లు అధికారులు ధ్రువీకర