
Asianet News Telugu08 Dec, 11:24 am
అమెరికాలో నర్సరీ స్కూలు ఫీజు ఎంతో తెలుసా? ఆ ఫీజుతో రెండు కార్లు కొనేయచ్చుఅమెరికా అంటే ఎంతోమంది కల. అక్కడకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ సంపాదన ఎక్కువగా ఉన్నట్టే ఖర్చులు కూడా అధికమే. సోనాల్ చౌదరి అనే మహిళ తన కూతురిని నర్సరీలో వేసే