Samayam Telugu04 Jan, 06:34 pm
ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. రూ.3000 దాటిన మెడికల్ రియంబర్స్ మెంట్ పై కేంద్రం క్లారిటీCGHS: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) పరిధిలోని లబ్ధిదారులైన ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై క్లారిటీ ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవలే కోరింది. యూప