
NTV Telugu15 Jan, 05:14 pm
ఇండియా రేంజ్ ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలుకన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవల్లో మళ్లీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యశ్. ‘KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ‘టాక్సిక్’తో వస్తున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో