
Namasthe Telangana16 Sept, 11:14 am
భ ద్ర తా నిబంధ న ల్లో రాజీప డొద్దురుద్రంపూర్, జూలై 04 : కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు