
Asianet News Telugu09 Aug, 10:44 pm
తెల్ల చొక్కాలు చంకల దగ్గర పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి.? దీనికి కారణం ఏంటో తెలుసాచాలామంది చెమట వల్లే ఈ మరకలు వస్తాయని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చెమటలో ఉండే ఉప్పు, ఖనిజాలు (మినరల్స్) డియోడరెంట్ లేదా యాంటీ-పర్స్పిరెంట్లో ఉండే అల్యూమినియం పదార్థాలతో కలిసినప్పుడు రసాయన