
Namasthe Telangana14 Oct, 03:54 am
గద్వాల జిల్లాలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతిజోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో బోయ మహేష్ (24) అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడు ఇంటికి