Samayam Telugu02 Oct, 09:24 am
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. ఒక్కరోజులోనే మాట మార్చిన పాప తాతయ్యకాకినాడ జిల్లా తుని సీహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పాపం కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోగా.. తాజాగా ఓ అనుమానాస్పద కారు అంశం తెరపైకి వచ్చిం