
Oneindia Telugu13 Oct, 07:34 am
ఏఎస్ఐ అనుమతితో శ్రీనివాసమంగాపురం ఆలయం అభివృద్ధిప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 80,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,838 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ