
Sakshi13 Jan, 07:54 am
కేబీఆర్ ట్రాఫిక్ ట్రాప్ ’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్ ! చిత్రాలువన్–వే విధానం తొలిరోజే వాహనదారులకు చుక్కలు చూపించింది. దారులు మారి.. యూటర్న్లు పెరిగి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు నరకం చూశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్