
Eenadu12 Jun, 03:10 am
ఆ 10 సుంకాల వసూలు కొనసాగించొచ్చు.. ట్రంప్ నకు భారీ ఊరటఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10 శాతం గ్లోబల్ సుంకాలను (10%