
SkyC Media12 Jun, 09:28 am
టీఆర్ఎస్’ పేరుపై ట్విస్ట్.. అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్.. కవిత పార్టీకి బ్రేక్ పడుతుందాతెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్తగా స్థాపించిన TRS పార్టీ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పార్టీ పేరు మరియు సంక్షిప్త నామంపై బీఆర్ఎస్