
Eenadu27 Nov, 01:04 am
ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు లోక్ సభ ఆమోదంTribunals Reforms Bill | ఇంటర్నెట్ డెస్క్: ట్రైబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘‘ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026’’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది