
Andhra Jyothy06 Dec, 08:14 pm
గిరిజన శక్తి.. ఆదివాసీల కోసం ప్రత్యేక కార్యక్రమంషెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభలకు అధికారాలు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి అమరావతి, (ఆంధ్రజ్యోతి): స్వపరిపాలనను బలోపేతం చేయడం, గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు