
TeluguOne15 Aug, 11:14 am
తెలంగాణలో ఒకేసారి 36 మంది డీఎస్పీల బదిలీలుతెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇం