
Sakshi26 Nov, 04:54 pm
హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలువాసవి గణేశ్, అన్ష్ తోరట్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'హుషారు పిట్టలు'. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం సందడి జరిగింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్