
Asianet News Telugu07 Nov, 05:54 am
చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలునార్మల్ గోల్డ్ జ్యూవెలరీ కంటే.. టెంపుల్ జ్యూవెలరీ చాలా హెవీ లుక్ ఇస్తుంది. దేవుడి ప్రతిమలతో ఉంటాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే కట్టుకున్న చీరకే లుక్ వస్తుంది. చీర మీద హెవీ లుక్ కావాలంటే