
Sakshi21 Dec, 05:24 pm
బావిలో విషవాయువు.. క్షణాల్లో నలుగురి మృతిపాట్నా: బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలోని మోటార్‌ను రిపేర్ చేయడానికి బావిలోకి దిగి విషవాయువులు పీల్చి తాత, తండ్రి, మనువలు చనిపోయారు. ఈ విషాద ఘటన నిన్న (శుక్రవారం) గయా జిల్లా డ