
Paneer Tomato Gravy Recipe: ఫ్రిడ్జ్‌లో పనీర్ ఉందా? టొమాటోతో ఇలాగ్రేవీ చేయండి.. రుచి అదిరిపోతుంది!
పనీర్‌తో చేసే వంటకాల్లో గ్రేవీ రుచికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా పనీర్ కూరలు, పనీర్ మసాలా వంటి వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే పనీర్, టొమాటోతో తయారు చేసే ఈ గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పనీర్ ముక్కలను తేలికగా వేయించి, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టొమాటోతో గ్రేవీ తయారు చేస్తారు.



