
TeluguOne09 Jul, 04:14 am
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి