
Eenadu11 Jan, 11:44 am
స్థానికులకు ఫాస్టాగ్ లోకల్ పాస్ ’.. మీ టోల్ ప్లాజా ఈ లిస్ట్ లో ఉందాFASTag local pass | ఇంటర్నెట్ డెస్క్: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింద