
Sakshi10 Jun, 01:13 pm
కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటేకోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి