
Eenadu03 Dec, 12:54 pm
విజయవాడ, తిరుపతి పాస్ పోర్టు ఆఫీసుల్లో పనిచేయని సర్వర్లు.. ప్రజల పడిగాపులుఇంటర్నెట్ డెస్క్: విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. అక్కడికి వచ్చిన ప్రజలను బుధవారం రావాలని అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వ