Samayam Telugu30 Oct, 09:54 am
విడాకుల కోసం వచ్చి.. మళ్లీ దండలేసుకున్న జంట, డిఫరెంట్ స్టోరీఈ రోజుల్లో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చిన్న గొడవ అయినా చాలు కోర్టుకెళ్లి విడాకులు తీసుకుంటున్నారు. భార్యభర్తల దాంపత్య జీవితానికి అసలు అర్థమే లేకుండా పోయింది. సర్దుకుపోయే భావన తగ్గి సర్దుకునిపోయే భ