Samayam Telugu15 Aug, 09:14 am
మీలో ఒత్తిడి తగ్గించే ఉదయం అలవాట్లుఉదయం పూట త్వరగా నిద్రలేవండి. దీని వల్ల అన్ని పనులు చేసేందుకు సమయం లభిస్తుంది. దీంతో ఒత్తిడి మొత్తం మాయం అవుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగండి. దీని వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. బాడీ చురుకుగా