
Vaartha13 Jun, 11:01 am
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్ష సూచనHyderabad Rain Alert: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన ఎండల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, నగరవ్యాప్తంగా మబ్బులు కమ్మేసాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోన