
నథింగ్ హెడ్‌ఫోన్స్ వస్తే సౌండ్ లవర్స్‌కు పండగే! లాంచ్ డేట్, ఫీచర్ల పూర్తి వివరాలు
Nothing Headphone 1 Pro.. విభిన్నమైన డిజైన్లతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nothing ఇప్పుడు ప్రీమియం హెడ్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Nothing Headphone 1 Pro పేరుతో రానున్న ఈ మోడల్లో అత్యుత్తమ ధ్వని, అధునాతన శబ్ద నియంత్రణ, భారీ బ్యాటరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. లీకైన వివరాలు సంగీత ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.


































